IPL 2020, KKR vs KXIP Exciting Game : It's Shah Rukh Khan Challenge For Preity Zinta || Oneindia

2020-10-10 1,844

K. L. Rahul-led Kings XI Punjab faces off against Dinesh Karthik's in an Indian Premier League game in Abu Dhabi on Saturday.
#IPL2020
#KKRvsKXIP
#ChrisGayle
#KingsXIPunjab
#KolkataKnightRiders
#KLRahul
#DineshKarthik
#ShahRukhKhan
#PreityZinta

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 టోర్నీలో శనివారం ఆసక్తికరమైన పోరు జరగనుంది. పాయింట్ల పట్టిక అట్టడుగున ఉన్న కింగ్స్ లెవన్ పంజాబ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. టోర్నీలో కొనసాగాలంటే పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.